AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటోళ్లను పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?

ఒక పెళ్ళి చేసేటప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తారని అంటారు. ఎవరి జీవితంలోనైనా పెళ్ళి అనేది ముఖ్య ఘట్టం. అయితే, కొన్ని రాశులు వేరే రాశుల వారిని పెళ్లి చేసుకోకూడదు.. ఒకవేళ చేసుకున్నా కానీ, కలిసి ఉండలేరని అంటున్నారు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 27, 2026 | 3:45 PM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
సోషల్ మీడియా వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గి  గొడవలు మొదలవుతాయని అంటున్నారు. మాట్లాడేటప్పుడు కూడా ఫోన్‌లో బిజీగా ఉంటే  పట్టించుకోనాట్లు ప్రవర్తిస్తారు. దీని వలన ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

2 / 5
ఈ రోజుల్లో సగం జీవితం  ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, వంటి వాటిలోనే గడుపుతున్నారు. వీటిలో కొత్త స్నేహాలు ఏర్పడటంతో భార్య భర్తలు దూరం కావడానికి కారణం అవుతుందని చెప్పారు. దాంపత్య జీవితంలో చిచ్చు పెడుతుందని తేల్చి చెప్పారు.

3 / 5
భార్య భర్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఆన్లైన్ లో ఉండటం వలన మాట్లాడుకోవడాలు తగ్గిపోతాయి. ఇంక ఒకర్నొకరు అర్ధం చేసుకోవడనికి కూడా టైం ఉండదు. ఫోన్ లో మునిపోతే ఇక ప్రేమలు ఎలా చూపిస్తారని అంటున్నారు.

4 / 5
 అయితే, ఇదే భార్యాభర్తల గొడవ పడటానికి కారణం అవుతుందంటూ నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇంకా, నమ్మలేని నిజాలను చాలానే చెప్పారు.  వీరు మాత్రమే కాకుండా సైకాలజీ నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.

5 / 5
Follow Us
పట్టాలెక్కనున్న భారతదేశపు తొలి బులెట్ ట్రైన్.. బిగ్ అప్‌డేట్!

ఇవాళే OTTలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్..తెలుగులోనూ ఉంది

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి 2 కొత్త సర్వీసులు..ఆ రెండు ప్రధాన

సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఏవి మంచివి..?

అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా?కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్

బర్త్‌డే రోజే సచిన్ రికార్డును బద్దలు కొట్టిన అఫ్గాన్ సంచలనం

12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త..

ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా?

గురు చంద్రుల అనుబంధం.. ఆ రాశుల వారికి కనక వర్షం

ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి