సమ్మర్లో ఆరోగ్యంతో పాటు అందంగా ఉండాలంటే.. ఈ పవర్ఫుల్ డ్రింక్ తాగాల్సిందే

Prasanna Yadla

26 February 2026

Pic credit - Pixabay

నిమ్మ మన శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే, దీనిలో విటమిన్ సి ఉంటుంది. సమ్మర్లో ఇది గొప్ప మెడిసిన్ చెప్పొచ్చు. 

నిమ్మకాయ 

అయితే, దీనిని కొందరు నార్మల్ లో కూడా ముక్కలుగా చేసుకుని తింటారు. ఇంకొందరు జ్యూస్ గా చేసుకుని తాగుతారు.

నిమ్మకాయ 

సమ్మర్లో నిమ్మరసం తాగితే ఆరోగ్యంతో పాటు అందంగా ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అవేంటో ఇక్కడ చూద్దాం 

సమ్మర్లో నిమ్మరసం బెస్ట్.. 

అయితే, ప్రతిరోజూ ఉదయం తాగితే చాలా మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

ఉదయం తాగితే చాలా మంచిది 

లెమన్ జ్యూస్ తాగడం వలన  గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే, స్ట్రోక్ వంటివి కూడా రాకుండా ఉంటాయి. 

 గుండె జబ్బులు

లెమన్ జ్యూస్ తాగడం వలన  గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే, స్ట్రోక్ వంటివి కూడా రాకుండా ఉంటాయి. 

 గుండె జబ్బులు

బరువు తగ్గాలనుకునే వారికీ నిమ్మకాయ జ్యూస్ తాగితే ఈజీగా తగ్గిపోతారు కాబట్టి దీనిని రోజూ తాగండి. 

బరువు తగ్గుతారు 

 నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే, ఇవి ముడతలు పడకుండా చూసుకుంటుంది. 

చర్మ సమస్యలు