వీరికి రొయ్యలు డేంజర్.. తిన్నారంటే ఆ సమస్యలు రావడం పక్కా

Prasanna Yadla

26 February 2026

Pic credit - Pixabay

రొయ్యలను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి.  

రొయ్యలు

కాకపోతే రొయ్యలు అందరికీ పడవు అలాగే వీటిని సరిగా కడిగి ఉండకపోతే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

రొయ్యలు వారికి డేంజర్

అయితే, రొయ్యలు ఏ సమస్యలు ఉన్నవారు తినకూడదో  ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

రొయ్యలు వారికి డేంజర్

కొందరికి రొయ్యలు తిన్న వెంటనే చర్మ సమస్యలు మొదలవుతాయి. దీని వలన అలెర్జీ ఎక్కువవుతుంది

అలెర్జీ

రొయ్యలు సరిగా ఉడకకుండా తింటే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు

జీర్ణక్రియ సమస్యలు

 రొయ్యలలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అందువలన గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోండి

గుండె పోటు 

కీళ్ల నొప్పులతో బాధపడేవారు రొయ్యలను తినకుండా ఉండటమే మంచిది. లేదంటే నొప్పులు పెరిగే అవకాశం ఉంది.

 కీళ్ల నొప్పులు 

మీరు రొయ్యలను కూర చేసేటప్పుడు దానిలో ఉండే నల్లటి నరాన్ని తీసేసి వండాలి దీనిని మాత్రం మర్చిపోకండి

ఇది మాత్రం మర్చిపోకండి