AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

ఒకప్పుడు అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం ప్రభావం బాలీవుడ్‌పై ఎక్కువగా ఉండేది. దావూద్ ఇబ్రహీం సినిమాల్లో బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడని, దావూద్ కోసం ఓ నటి సినీ పరిశ్రమను వదిలి వెళ్లిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Mamta Kulkarni
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2024 | 9:29 PM

Share

సినీరంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం ప్రేమ కోసం ఇండస్ట్రీనే వదిలి వెళ్లిపోయింది. గ్యాంగ్ స్టర్ ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకుంది. తనే ఒకప్పటి హీరోయిన్ మమతా కులకర్ణి. ఆమె నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘కరణ్ అర్జున్’. 1995లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాదితో ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. అప్పట్లోనే ఈ మూవీ మొదటి వారంలో దాదాపు కోటి రూపాయలు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు రాకేశ్ రోషన్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నటి మమతా కులకర్ణి కూడా కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఆ నటి ఎక్కడ, ఎలా జీవిస్తుందో ఎవరికీ తెలియదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ మమతా కులకర్ణి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్‌ను నటి గురించి అడగ్గా.. . ‘నేను మమతా కులకర్ణితో చాలా ఏళ్లుగా టచ్‌లో లేను. వాళ్లు ఎక్కడున్నారో నాకు తెలియదు’ అని రాకేష్ రోషన్ అన్నారు. మమతా కులకర్ణి 22 సంవత్సరాల క్రితం సినీ రంగుల ప్రపంచానికి వీడ్కోలు పలికింది. 2002లో విడుదలైన ‘కభీ తుమ్‌ కభీ హమ్‌’ సినిమా తర్వాత ఈ నటి మరే సినిమాలోనూ కనిపించలేదు. ఒకప్పుడు ప్రముఖ నటీమణుల జాబితాలో మమత అగ్రస్థానంలో నిలిచింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్‌తో ఎఫైర్ నటి జీవితాన్ని మొత్తం నాశనం చేసింది.

మమతా కులకర్ణి పలు సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. ‘ఆషిక్ ఆవారా’, ‘క్రాంతివీర్’, ‘వక్త్ హమారా హై’, ‘కరణ్ అర్జున్’, ‘చైనా గేట్’ చిత్రాల్లో కనిపించింది. నివేదికల ప్రకారం, 2014లో మమత ఇండస్ట్రీని వదిలి ఆధ్యాత్మికత బాట పట్టిందని వార్తలు వచ్చాయి.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్