AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule: అల్లు అర్జున్ లేకుండానే పుష్ప 2 షూటింగ్ షురూ చేసేసిన సుకుమార్

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ పాత్రలో కనిపించి  ఆకట్టుకున్నారు. బన్నీ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది.

Pushpa 2 The Rule: అల్లు అర్జున్ లేకుండానే పుష్ప 2 షూటింగ్ షురూ చేసేసిన సుకుమార్
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2022 | 6:44 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ పాత్రలో కనిపించి  ఆకట్టుకున్నారు. బన్నీ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా జీవించేశాడని చెప్పొచు. ఆయన నటన, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని సూపర్ గా వర్కౌట్ అయ్యాయి.

ఇక పుష్ప 2 కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ వన్  కు మించి పార్ట్ 2 తెరకెక్కించనున్నారు సుకుమార్. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ రోజు (గురువారం)హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టారు.

అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ లో బన్నీ ఇంకా జాయిన్ అవ్వలేదట. హీరోతో అవసరం లేని కొన్ని కీలక ఘట్టాలని దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. ఆతర్వాత బన్నీ జాయిన్ అయిన తర్వాత ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. హైదరాబాద్ తర్వాత థాయ్ లాండ్ లో 15 రోజుల పాటు కీలక ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్