Vijay Deverakonda: ఎంతైనా విజయ్ దేవరకొండ తోపు.! ప్లాప్స్ వచ్చిన విజయ్ రేంజ్ ఏంటో తెలిపే వీడియో..
ఓ హీరోకి వరుస ప్లాప్స్ వస్తే ఆ ప్రభావం నెక్స్ట్ సినిమాపై బలంగా ఉంటుంది.మరి ముఖ్యంగా బిజినెస్ దారుణంగా పడిపోతుంది. కానీ ఇక్కడ ఓ హీరో మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటున్నారు. అతనే విజయ్ దేవరకొండ.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా ఎదిగారు విజయ్. తన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విజయ్. ఇక ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

