Tollywood Cinemas: టావీవుడ్‌కి ఏమైంది..? అప్పటి వరకు ఒక్క పెద్దసినిమా ఇవ్వలేకపోతుందా తెలుగు పరిశ్రమ..?

Tollywood Cinemas: టావీవుడ్‌కి ఏమైంది..? అప్పటి వరకు ఒక్క పెద్దసినిమా ఇవ్వలేకపోతుందా తెలుగు పరిశ్రమ..?

Anil kumar poka

|

Updated on: Nov 10, 2022 | 6:24 PM

పండగ వస్తే చాలు ఇండస్ట్రీ సినిమా సీజన్ వచ్చినట్టే అంతకు ముందు సినిమా సీజన్ అంటే సంక్రాంతి పండగ ఒక్కటే. కానీ ఇప్పుడు పండగ ఏదైనా థియటర్స్ దగ్గర సినిమాల సందడి కనిపిస్తుంది.


పండగ వస్తే చాలు ఇండస్ట్రీ సినిమా సీజన్ వచ్చినట్టే అంతకు ముందు సినిమా సీజన్ అంటే సంక్రాంతి పండగ ఒక్కటే. కానీ ఇప్పుడు పండగ ఏదైనా థియటర్స్ దగ్గర సినిమాల సందడి కనిపిస్తుంది. పెద్ద చిన్న అని తేడా లేకుండా పండగలను టార్గెట్ చేసుకొని సినిమాలను దింపుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే సంక్రాంతి బడా సినిమాలన్నీ రంగంలోకి దిగడానికి రెడీ అవుతుంటే అటు శివరాత్రిని కూడా కొన్ని సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 10, 2022 06:24 PM