Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.
ఒక్కోసారి ఎదుటివారికి సాయం చేద్దామని వెళ్లి మనమే అపాయంలో పడతాం. ఇక్కడ అలాంటిదే ఓ ఘటన జరిగింది. గొడవపడుతున్న ఇద్దరమ్మాయిలకు సర్దిచెప్పబోయి వారిచేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఓ వ్యక్తి.
ఒక్కోసారి ఎదుటివారికి సాయం చేద్దామని వెళ్లి మనమే అపాయంలో పడతాం. ఇక్కడ అలాంటిదే ఓ ఘటన జరిగింది. గొడవపడుతున్న ఇద్దరమ్మాయిలకు సర్దిచెప్పబోయి వారిచేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఓ వ్యక్తి. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే.. ఇద్దరు అమ్మాయిలు ఎదో విషయంపై గొడవ పడుతున్నారు. అది కూడా మాటలతో కాదు పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్నారు. అటుగా వెళ్తోన్న ఓ వ్యక్తి అది గమనించి, ఆ ఇద్దరి అమ్మాయిలను విడదీసి వారికి సర్ధిచెప్పాలని ట్రైచేసాడు. అంతే ఆ ఇద్దరమ్మాయిలు కలిసి అతన్ని వాయించేశారు. ఒక అమ్మాయి ఏకంగా అతడిని నోటితో కొరికింది కూడా..మరో యువతి ఆ యువకుడిని నేలపై పడుకోబెట్టి, కొట్టడం ప్రారంభించింది. ఈ ఫన్నీ ఫైట్ వీడియో ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. పాపం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కు పోయాడంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

