No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
ధనిక వివాహాలు జరిగే ప్రాంతంగా ఇంగ్లండ్లోని ఆక్స్నీడ్ హాల్కు పేరుంది. ఈ హాలులో జరుగుతున్న వేడుకలు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా ఈ గార్డెన్ వధువరులకు
బ్రిటన్లోని ఆక్స్నీడ్ హాల్ 16వ శతాబ్ద కాలం నాటి చారిత్రక ఎస్టేట్గా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ గత కొంత కాలం వరకు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. అయితే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నుంచి కోలుకునేందుకు అపరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు, వేడుకలకు స్థానిక పాలక మండలి అనుమతించింది. దీంతో లెక్కకు మించి పెళ్లిళ్లు, వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ వివాహానికి విచ్చేసిన అతిధులు ఆ వెడ్డింగ్ హాల్ గ్రాండ్ ఎస్టేట్ చుట్టూ ఉన్న తమ తోటలలో మూత్ర విసర్జన చేయడం ద్వారా వాటిని నాశనం చేస్తున్నారని పైగా విపరీతమైన మ్యూజిక్ పెట్టి చుట్టుపక్కలవాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Bath Tub: మనుషుల స్నానానికి బాత్ మెషీన్..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..
కిలోల బంగారం లూటీ.. ఆ ఒక్క క్లూతో దొరికిన దొంగ
ఉప్పు రేణువును 8 ముక్కలు చేశాడా!
ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు..
పేడతోనే ఇన్ని అద్భుతాలా? 1,140 రెట్ల బలం..
చెట్టుపైనుంచి నోట్ల వర్షం.. అసలేం జరిగిందో మీరే చూడండి!
అమలాపురంలో అద్భుతం.. కొబ్బరికాయ నుంచి మొలిచిన రావిచెట్టు..
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..

