Puri Jagannath: పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమాలేంటి..? పూరి ప్లాన్ ఏంటి.? ఈసారి ఎలా వస్తున్నాడు అంటే..

Puri Jagannath: పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమాలేంటి..? పూరి ప్లాన్ ఏంటి.? ఈసారి ఎలా వస్తున్నాడు అంటే..

Anil kumar poka

|

Updated on: Nov 02, 2022 | 10:07 PM

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం లైగర్. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఓ కీలకపాత్రలో కనిపించాడు.


లైగర్ సినిమా విషయంలో ఎగ్జిబిటర్లకు పూరి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో తాము నష్టపోయామని.. తమ నష్టాలను పూరి జగన్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తీ చేయాలంటూ పూరిని బెదిరిస్తున్నట్లుగా ఆడియోల్ లీక్ అయిన సంగతి తెలిసిందే. వారి పోరు తట్టుకోలేకపోయిన పూరి జగన్నాథ్.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పూరి రిలీజ్ చేసిన లేఖ ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Published on: Nov 02, 2022 10:07 PM