woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Oct 17, 2022 | 9:15 AM

దేవుడు తనకు కలలో కనిపించి మధ్యాహ్నం 12 గంటలకు తాను చనిపోబోతున్నట్లు చెప్పాడంటూ తాజాగా 90 ఏళ్ల ఓ వృద్ధురాలు రాజస్థాన్‌లో హంగామా సృష్టించింది


దేవుడు తనకు కలలో కనిపించి మధ్యాహ్నం 12 గంటలకు తాను చనిపోబోతున్నట్లు చెప్పాడంటూ తాజాగా 90 ఏళ్ల ఓ వృద్ధురాలు రాజస్థాన్‌లో హంగామా సృష్టించింది. ఖేద్లీ పట్టణానికి చెందిన వృద్ధురాలు చిరోంజి దేవ్‌ తాను చనిపోతున్నానని ఇంటి బయట సమాధిలోకి వెళ్లిపోతున్నట్లు కుటుంబసభ్యులకు, చుట్టుపక్కల వారికి వివరించారు. దీంతో పెద్ద ఎత్తున స్థానికులు ఆమె ఇంటికి చేరుకుని చనిపోయినవారికి చేసే తంతులన్నీ నిర్వహించారు. విషాద గీతాలు ఆలపించారు. చీరలు, నగదు సమర్పించుకున్నారు. ఈ వింత ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె ఆరోగ్యంగానే ఉందని, ఇంట్లో వారు చెప్పినా వినకుండా ఇలా చేసిందని కుటుంబీకులు వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu