Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

మనీ మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వస్తువుల కొనుగోళ్లే కాదు.. ఆఖరికి బంధాలు సైతం మనీతో వచ్చేస్తున్నాయి. అవును, గంటల లెక్కన గదులు రెంట్ తీసుకోవడం చూశాం..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

|

Updated on: Oct 04, 2022 | 7:01 PM


మనీ మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వస్తువుల కొనుగోళ్లే కాదు.. ఆఖరికి బంధాలు సైతం మనీతో వచ్చేస్తున్నాయి. అవును, గంటల లెక్కన గదులు రెంట్ తీసుకోవడం చూశాం.. వాహనాలు రెంట్ తీసుకోవడం చూశాం.. వస్తువులు రెంట్ తీసుకోవడం చూశాం.. మరి బంధుత్వాన్ని రెంట్ తీసుకోవడం ఎప్పుడైనా చూశారా? తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకోండి. అవును, చివరికి బంధుత్వాలు సైతం పైసలకు దొరుకుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన కొందరు టెకీలు సరికొత్త స్టార్టప్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా గంటకు ఇంత మొత్తం లెక్కన బాయ్‌ ఫ్రెండ్‌లను కిరాయికి ఇస్తారట. ఈ మేరకు ఏకంగా ఒక వెబ్‌సైట్‌నే ప్రారంభించారు టెకీలు. ఇప్పుడిది కన్నడనాట సంచలనంగా మారింది.ప్రియుడు వంచించాడనో, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో బాధపడే యువతుల కోసం ఈ పోర్టల్‌ను మొదలు పెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ‘టాయ్ బాయ్’ పేరిట స్టార్ట్ చేసిన ఈ పోర్టల్ ద్వారా డిప్రెషన్‌కు లోనయ్యే వారు, తమ బాధను పంచుకోవడం ద్వారా రిలాక్స్ అవ్వొచ్చంటున్నారు. ఈ పోర్టల్ ద్వారా తమకు కావాల్సిన వారితో కాంటాక్ట్ అవ్వొచ్చని తెలిపారు. అయితే, ఈ ఫోర్టల్ ద్వారా ‘బాయ్’ ఎవరి వద్దకూ భౌతికంగా వెళ్లరని, ఫోన్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవుతారని వివరించారు పోర్టల్ ప్రారంభించిన కౌశల్ ప్రకాశ్. ఫోన్ ద్వారా తమ తమ బాధలను, సమస్యలను పంచుకుని, మానసిక ఆందోళన, ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు సహకరిస్తారని తెలిపారు. ఈ సేవలు పోర్టల్‌తో పాటు, యాప్‌లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్ఏబీఎఫ్ అనే యాప్ ద్వారా బాయ్ ఫ్రెండ్‌ను పొందవచ్చు అని వివరించారు. ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటే.. నిర్ణీత డబ్బు చెల్లించి, వారి సేవలను వినియోగించుకోవచ్చునని తెలిపారు. అయితే, ఈ పోర్టల్ ఇప్పుడు కన్నడనాట సంచలనంగా మారింది. కేవలం యువతులను ఉద్దేశించి ఈ పోర్టల్ రూపొందించడం, అద్దెకు అబ్బాయిలను ఇస్తామనడం విదాస్పదంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
సాయి పల్లవి ఈజ్ బ్యాక్.. అద్భుతమైన పాత్రతో న్యాచురల్ బ్యూటీ..
సాయి పల్లవి ఈజ్ బ్యాక్.. అద్భుతమైన పాత్రతో న్యాచురల్ బ్యూటీ..
వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!