Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
మధ్యప్రదేశ్‌లోని సత్‌నాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తనను పోలీసులకు పట్టించిందని ఓ మహిళను నగ్నంగా మార్చి గ్రామమంతా తిప్పాడు ఓ దొంగ.
బాధితురాలు తన భర్తతో కలిసి మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివసిస్తోంది. కొన్ని రోజుల కింద నలుగురు దొంగలు వీరి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నిద్రిస్తున్న వారు లేవడంతో ముగ్గురు పారిపోగా.. రితేశ్ రాజ్ అనే దొంగ చిక్కాడు. అతడిని పోలీసులకు అప్పగించారు భార్యాభర్తలు. జైలు పాలైన నిందితుడు ఇటీవల విడుదలయ్యాడు.అనంతరం తన స్నేహితులతో కలిసి బాధితురాలి ఇంటికి చేరుకుని ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె బట్టలు విప్పి నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. ఈ దుశ్చర్యను గ్రామస్థులు ప్రేక్షకుల్లా చూస్తూ నిల్చుండిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

