Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో)

ఇళ్ల పట్టాలివ్వండి మహాప్రభో అని కాళ్ల మీద పడ్డ మహిళను చెంపచెళ్లుమన్పించారు కర్నాటక మంత్రి సోమన్న. గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఆమెను మినిస్టర్ కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో)

|

Updated on: Oct 31, 2022 | 9:15 AM

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో హౌసింగ్ మంత్రి వ్యవహరించిన తీరు అందరిని షాక్‌కు గురిచేసింది. అయితే బాధితురాలు మాత్రం మంత్రి తనను కొట్టలేదని.. తనకు స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమిపట్టాల పంపిణీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక భూ రెవెన్యూ చట్టం 94సీ కింద భూములను క్రమబద్ధీకరించి 175 మందికి పట్టాలు ఇచ్చారు. అయితే, తనకు భూమి అందకపోవడంతో ఓ మహిళ ఆందోళనకు గురైంది. అధికారులను నిలదీస్తూ మంత్రి వద్దకు ఆమె వెళ్లగానే సోమన్న ఆమె చెంపచెళ్లుమనించారు. ఆ వెంటనే మంత్రి కాళ్లు పట్టుకుంది ఆ మహిళ. తనకు న్యాయం చేయాలని కోరింది. అనంతరం ఆమెకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో