Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం..
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూమ్ అనే భారత ఆర్మీ డాగ్ తీవ్రంగా గాయపడిందని చినార్ కార్ప్స్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఉగ్రవాదులను గుర్తించే పనిని ఆర్మీ జాగిలానికి అప్పగించారు అధికారులు. అయితే ఇంతకు ముందు కూడా జూమ్ అనేక క్రియాశీల కార్యక్రమాల్లో భాగమైందని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు జరిపిన రెండు షాట్‌ల కారణంగా జూమ్‌కు గాయాలయ్యాయని, రెండు తుపాకీ గుండ్లు జూమ్ శరీంలోకి దూసుకెళ్లాయని తెలిపారు. అయినా వెనుకడుగు వేయకుండా జూమ్ తన పోరాటాన్ని కొనసాగించిందన్నారు. దాని ఫలితంగానే ఘటనా స్థలానికి చేరుకున్న దళాలు ఉగ్రవాదులను మట్టుపెట్టాయని అధికారులు వివరించారు. ఆ తర్వాత జూమ్‌ను ఆర్మీకి చెందిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు సైనికులు కూడా గాయపడినట్లు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

