Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్ , విడాకులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఏళ్లతరబడి ప్రేమించుకున్నవాళ్ళు.. అలాగే వివాహం చేసుకొని చాలా కాలం కలిసున్నా వారు కూడా విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత నాగ చైతన్య, జీవి ప్రకాష్, ధనుష్, రీసెంట్ గా జయం రవి విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.

Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us
Rajeev Rayala

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 15, 2024 | 4:59 PM

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ల గురించి.. నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రేమ దగ్గరే ఆగిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్ , విడాకులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఏళ్లతరబడి ప్రేమించుకున్నవాళ్ళు.. అలాగే వివాహం చేసుకొని చాలా కాలం కలిసున్నా వారు కూడా విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత నాగ చైతన్య, జీవి ప్రకాష్, ధనుష్, రీసెంట్ గా జయం రవి విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాగే చాలా మంది ఇద్దరు ముగ్గురిని ప్రేమించిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : NTR: “తారక్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. నా వల్ల కాలేదు”.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్

ఆ టాలీవుడ్ హీరోయిన్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె తండ్రికి ఏకంగా 5 ఏళ్ళు అయ్యాయి. ఆమె ఎవరో తెలుసా.? నిజానికి రెండో పెళ్లి చేసుకుంటేనే పెద్ద వార్త అలాంటిది ఆ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె ఎవరో కాదు ఆమె సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు రాధికా. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి :మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్

ఇక ఇప్పుడు తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు రాధికా శరత్ కుమార్. ఇక రాధికా తండ్రి ఎంఆర్ రాధ. ఆయన తమిళ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. ఆయన 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రేమావతి, ధనలక్ష్మీ, సరస్వతి, జయమ్మాళ్లను పెళ్లి చేసుకున్నాడు. చివరిగా శ్రీలంకకు చెందిన గీతను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు మొత్తం 12మంది పిల్లలు. వారిలో శ్రీలంక మహిళ గీతకు జన్మించిన వారే రాధికా.. అలాగే ఆమెకు ఓ చెల్లి కూడా ఉంది ఆమె నిరోష. ఇక రాధికా విషయానికొస్తే ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా నటుడు ప్రతాప్ పోతెన్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు ఎక్కువకాలం కలిసుండలేదు. ఇక ఇప్పుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఇక శరత్ కుమార్ కు అంతకు ముందే వెళ్ళింది. రాధికను ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు.

రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.