Ariyana Glory: అరియానా అరాచకం..! పూరిలా పొంగిపోయాను అంటూ స్టెప్పులు
ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది ఈ చిన్నది.ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఆతర్వాత అదే క్రేజ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. అన్నట్టుగానే తన అందంతో ఆకట్టుకుంది.

బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అప్పటివరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారు కూడా బిగ్ బాస్ తర్వాత పాపులర్ అయ్యారు. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ ఒకరు. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది ఈ చిన్నది.ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఆతర్వాత అదే క్రేజ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. అన్నట్టుగానే తన అందంతో ఆకట్టుకుంది. అలాగే తన ఆట తీరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఇది కూడా చదవండి : NTR: “తారక్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. నా వల్ల కాలేదు”.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్
నిజానికి బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన వారు చాలా మంది ఆతర్వాత పెద్దగా కనిపించలేదు. సినిమా ఆఫర్స్ కూడా అంతగా అందుకోలేకపోయారు. కానీ కొందరు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే అరియానా కూడా.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి అర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత అరియానా క్రేజ్ మరింత పెరిగిపోయింది. వర్కౌట్స్ చేస్తూ అర్జీవితో కలిసి ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?
ఆ తర్వాత పలు టీవీ షోల్లో సందడి చేసిన అరియానా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తుంది. తన అందచందాలతో అభిమానులకు కనువిందు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు షేర్ చేస్తుంది ఆ బ్యూటీ. తాజాగా మరోసారి తన గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేసింది. ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ వీడియో ఒకటి చేసింది. తన స్నేహితుడు రోల్ రైడ్ లేటెస్ట్ ఆల్బమ్ కాకినాడ కాజా అనే సాంగ్ కు స్టెప్పులేసింది ఈ అమ్మడు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో అరియానా మరింత అందంగా కనిపిస్తుంది. అరియానా వయ్యారాలు పై మీరూ ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి :మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




