AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రాధిక.. నేహా అందాలు చూస్తే మతి పోవాల్సిందే

కామెడి ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సిద్దు కామెడీ టైమింగ్, కథ సినిమాను మంచి హిట్ గా నిలిపాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది.

Neha Shetty: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రాధిక.. నేహా అందాలు చూస్తే మతి పోవాల్సిందే
Neha Shetty
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2022 | 6:16 AM

Share

టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో డీజే టిల్లు సినిమా ఒకటి. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కామెడి ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సిద్దు కామెడీ టైమింగ్, కథ సినిమాను మంచి హిట్ గా నిలిపాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. డీజే టిల్లు సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సీక్వెల్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు డీజే టిల్లు సినిమా సీక్వెల్ లో హీరోయిన్ ఛేజ్ అయిపోయింది. మొదటి సీజన్ లో రాధికగా అలరించిన నేహా శెట్టిని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.తన అందంతో క్యూట్ నెస్ తో ప్రేక్షకులను అలరించింది ఈ భామ.

పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నేహా శెట్టి. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ మూవీలో హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఆ సినిమా తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో నటించింది. ఇక డీజే టిల్లు సినిమాతో ఈ బ్యూటీకి కావాల్సినంత క్రేజ్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

నేహా శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడు ఆరెక్స్ 100 హీరో కార్తికేయ సరసన ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ ఎటాక్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది నేహా శెట్టి. ఈ క్రమంలో దీపావళి నాడు తన గ్లామర్ లుక్ తో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది నేహా.తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి