AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటీనటులు జాగ్రత్త..! న్యూడ్‌ వీడియోలతో రూ.30లక్షలు బ్లాక్‌ మెయిల్‌ చేసిన మేకప్‌ మ్యాన్‌..

ఆరోపణలు ఎదుర్కొంటున్న నటికి లైవ్ స్ట్రీమింగ్ యాప్‌లో ఖాతా ఉందని, ఈ ఖాతా గురించి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం లేదని కూడా అతను తెలుసుకున్నాడు. అలాగే, ఆమె ఖాతా పేరు తెలుసుకుని,

నటీనటులు జాగ్రత్త..! న్యూడ్‌ వీడియోలతో రూ.30లక్షలు బ్లాక్‌ మెయిల్‌ చేసిన మేకప్‌ మ్యాన్‌..
Blackmailing Actresses
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2022 | 9:36 PM

Share

నటీనటులు జాగ్రత్త…! మీ మొబైల్ ఫోన్‌ని మీ మేకప్ మ్యాన్‌కి ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి. అవును.. మేకప్ మ్యాన్ గా పని చేస్తున్న వ్యక్తి ఓ నటి న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకుని రూ. 30 లక్షలకు బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. లైవ్ స్ట్రీమింగ్ యాప్‌లలో కొంతమంది టిక్‌టాక్ తారలు, నటీమణులు సెమీ నేక్డ్, నేక్డ్‌గా కనిపించడం కొత్తేమీ కాదు. అటువంటి లైవ్ స్ట్రీమింగ్ యాప్‌లలో సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ఈ వీడియోలను చూడగలరు. అయితే, ప్రముఖ కన్నడ నటుడితో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ నటి టాంగో అనే యాప్ లో తన అకౌంట్ ఓపెన్ చేసి న్యూడ్ వీడియోలను షేర్ చేసింది. ఈ వీడియోలను రికార్డు చేసిన ఓ వ్యక్తి ఆమెకు క్లిప్‌లు, ఫోటోలు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ.. వాట్సాప్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న నటికి లైవ్ స్ట్రీమింగ్ యాప్‌లో ఖాతా ఉందని, ఈ ఖాతా గురించి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం లేదని కూడా అతను తెలుసుకున్నాడు. అలాగే, ఆమె ఖాతా పేరు తెలుసుకుని, ఆమె సెమీ న్యూడ్ వీడియోలను రికార్డ్ చేశాడు. తర్వాత వాటిని తన వద్దే ఉంచుకుని బ్లాక్ మెయిల్ చేసేందుకు కొత్త నంబర్ కొన్నాడు. అనంతరం వాట్సాప్ ద్వారా వీడియో, సెమీ న్యూడ్ ఫోటో పంపి 30 లక్షలు డిమాండ్ చేశాడు. కొత్త నంబర్ నుంచి వచ్చిన మెసేజ్, వీడియో చూసి షాక్ తిన్న నటి పోలీసులను ఆశ్రయించింది.

ఫిర్యాదు నమోదైన వెంటనే, సేన్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్టు చేశారు. అంతేకాకుండా నిందితుడి మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత, అతను తన బంధువు, మేకప్ మ్యాన్ అని నటికి తెలిసింది. నిందితుడి పేరు మహంతేష్‌గా గుర్తించారు. అతడు భువనేశ్వర్‌ నివాసి. అతను వృత్తిరీత్యా మేకప్ మ్యాన్. ఫిర్యాదు చేసిన నటితో చాలా కాలంగా మేకప్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు ఆమె దగ్గరి బంధువు కూడా అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!