AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయి పల్లవి, సమంత కాదు.. ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న యంగ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బ్యూటీలు చాలా మంది ఉన్నారు. గ్లామర్ పాత్రలతోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్ లిస్ట్‌లో యంగ్ హీరోయిన్ చోటు దక్కించుకుంది. ఆమె ఎవరో తెలుసా.? సాయి పల్లవి, సమంత కాదు ఆమె ఎవరంటే ..

సాయి పల్లవి, సమంత కాదు.. ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న యంగ్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2025 | 4:01 PM

Share

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సినిమాల్లో గ్లామర్ షోలకంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎం ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తమ నటనతో మెప్పిస్తున్నారు. హీరోలకు సమానంగా పాత్రలను ఎంచుకుంటూ మెప్పిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ఫోర్బ్స్  ప్రతి ఏడాది ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీ నటుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అలాగే  ఈ ఏడాదికి సంబందించిన లిస్ట్ ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన నటి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్స్ ను సైతం వెనక్కి నెట్టేసింది ఆ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి : 40ఏళ్ల వయసులో ప్రేమలో పడిన బ్యూటీ.. సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ పోస్ట్..

2025 సంవత్సరానికి 30 ఏళ్లలోపు 30 మంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. లిస్ట్ లో స్టార్ హీరోయిన్స్ అందరిని ఓ యంగ్ బ్యూటీ వెనక్కి నెట్టేసింది. ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న భామ ఎవరో కాదు అపర్ణ బాలమురళి. గత ఏడాది అపర్ణ బాలమురళి ధనుష్ దర్శకత్వం వహించిన నటించిన రాయన్ సినిమాలో  నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే మలయాళంలో కిష్కింధ కాండం, రుద్రం సినిమాల్లోనూ నటించింది.

ఇది కూడా చదవండి :ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఛాన్స్ కోసం అప్లై చేసిన హీరో.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

ఇక ఈ అమ్మడు 2020లో సుధా కొంగర దర్శకత్వంలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా ఆయనకు జంటగా నటించారు. ఈ సినిమాలో అద్భుతంగా నటించింది అపర్ణ. ఈ చిత్రంలో నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఇక ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : నన్ను టార్గెట్ చేశారు.. హిట్ కొట్టినా ఆఫర్స్ ఇవ్వడం లేదు.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..