AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!

అందం కోసం మగువలు ఎన్నో మార్గాలు అన్వేషిస్టుంటారు. ఎంత మేకప్‌ వేసుకున్న అదరాలకు లిప్‌స్టిక్ అద్దకుంటే అలంకరణ పూర్తి కాదు. లిప్‌స్టిక్ అందం, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల లిప్‌స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి. లిప్‌స్టిక్ వివిధ రంగులలో కూడా లభిస్తుంటాయి. అయితే లిప్‌స్టిక్ ధర మాత్రం బ్రాండ్ ప్రకారం ..

Srilakshmi C
|

Updated on: Dec 24, 2025 | 8:38 PM

Share
అందం కోసం మగువలు ఎన్నో మార్గాలు అన్వేషిస్టుంటారు. ఎంత మేకప్‌ వేసుకున్న అదరాలకు లిప్‌స్టిక్ అద్దకుంటే అలంకరణ పూర్తి కాదు. లిప్‌స్టిక్ అందం,  ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల లిప్‌స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి. లిప్‌స్టిక్ వివిధ రంగులలో కూడా లభిస్తుంటాయి. అయితే లిప్‌స్టిక్ ధర మాత్రం బ్రాండ్ ప్రకారం మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ లిప్‌స్టిక్‌ ఉపయోగించే మహిళల సంఖ్య ఎక్కువట. కానీ ఇప్పుడు ఇదే ఎరుపు లిప్‌స్టిక్ మహిళలకు సమస్యగా మారింది.

1 / 5
దీంతో ఓ దేశం మహిళలు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ వేసుకోవడం పూర్తిగా నిషేధించింది. దీంతో ఆ దేశంలో మహిళలు తమ దేశంలో తయారు చేసిన లేత రంగు లిప్‌స్టిక్‌లను మాత్రమే ధరించడానికి అనుమతి ఉంది.

2 / 5
ఎర్రటి లిప్‌స్టిక్‌ను నిషేధించిన దేశం ఏదో కాదు ఉత్తర కొరియా. కిమ్ జోంగ్ ఉన్ ఈ దేశ నియంత. ఈ దేశంలో ఎర్రటి లిప్‌స్టిక్‌ను పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబడిదారీ విధానానికి చిహ్నంగా భావిస్తారట. అందుకే ఈ దేశంలో ఎర్రటి లిప్‌స్టిక్‌పై అనధికారికంగా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.

3 / 5
ఉత్తర కొరియాలో ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ గ్లామర్, వ్యక్తిగత ఆకర్షణ, పాశ్చాత్య ప్రభావానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రకమైన మేకప్ యువతలో వ్యక్తివాదాన్ని పెంచుతుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ వింత ఆంక్షలు అమలు చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల దేశం సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని కిమ్ జోంగ్ ఉన్ విశ్వసిస్తున్నారు. అందుకే అక్కడ ఎరుపు రంగు లిప్‌స్టిక్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

4 / 5
ఉత్తర కొరియాలో మహిళలు తేలికపాటి లిప్‌స్టిక్, పరిమిత మేకప్ మాత్రమే ధరించడానికి అనుమతి ఉంది. విదేశీ బ్రాండ్లు, ముదురు రంగులు, ఆడంబరమైన మేకప్ నిబంధనలకు విరుద్ధమైనవట. ఈ నియమాలను ఉల్లంఘించి ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటారు.

5 / 5