AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women at Gym: మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..

జిమ్‌కి వెళ్లడం మంచి ఆరోగ్యానికి అవసరం. మీరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. అయితే మహిళలు కొన్ని ప్రత్యేక సమయాల్లో జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో అమ్మాయిలు 4 నుండి 5 రోజులు పూర్తిగా విశ్రాంతి..

Srilakshmi C
|

Updated on: Dec 24, 2025 | 8:51 PM

Share
జిమ్‌కి వెళ్లడం మంచి ఆరోగ్యానికి అవసరం. మీరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. అయితే మహిళలు కొన్ని ప్రత్యేక సమయాల్లో జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యా నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో అమ్మాయిలు 4 నుండి 5 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఈ సమయంలో రన్నింగ్, వాకింగ్‌ వంటి చూయడం కూడా కనిపిస్తుంది.

2 / 5
ఇది మాత్రమే కాదు వారు జిమ్‌లో బరువులు ఎత్తడం కూడా చేస్తారు. అయితే పీరియడ్స్‌ సమయంలో ఇలా చేయడం నిజంగా మంచిదేనా? అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది అసౌకర్యాన్ని అనుభవిస్తారు.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం పీరియడ్స్‌ సమయంలో మహిళలు వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు ఎటువంటి అసౌకర్యం అనిపించకపోయినా ఈ సమయంలో శరీరం అనేక ప్రధాన మార్పుల ద్వారా వెళుతుంది. మీరు పీరియడ్స్ సమయంలో బరువులు ఎత్తితే అది మీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఇది ప్రేగులపై నేరుగా ప్రభావం చూపుతుంది.

4 / 5
అలాంటి సందర్భంలో మీరు వీలైతే జిమ్‌కు వెళ్లకుండా ఉండాలి. తేలికపాటి యోగాసనాలు చేయడం మంచిదే. అయితే జిమ్‌కు వెళ్లి భారీ వ్యాయాయాలు చేయడం ప్రమాదకరం.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు