AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది రోజు ఈ రంగు దుస్తులు ధరించండి.. మీ జీవితంలో శుభాలు వెల్లివిరుస్తాయి!

Ugadi Dress Colors: ఉగాది అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకమైన పండగ. ఈరోజు తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కారణంగానే కొత్త పంచాంగం శ్రవణం చేస్తారు. ఉగాది పచ్చడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలోని సుఖసంతోషాలను సమానంగా చూడాలని.. సమస్యలను మనోధైర్యంతో అధిగమించాలనే ధైర్యం ఇస్తుంది. ఈరోజు ధరించే కొన్ని దుస్తుల కారణంగా మరిన్ని శుభాలు జరుగుతాయని నమ్మకం. వాటి గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 18, 2026 | 4:24 PM

Share
ఉగాది అనేది తెలుగు వారి కొత్త సంవత్సరానికి ఆరంభం. ఈ పండుగ రోజున చాలా మంది కొత్త పనులకు శ్రీకారం చుడుతూ, ఇష్టదైవాన్ని ప్రార్థించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. అలాగే ఉగాది పచ్చడి తింటూ జీవితం లో వచ్చే అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలని గుర్తుచేసుకుంటారు.

1 / 5
ఈ ఏడాది ఉగాది మార్చి 19న వచ్చింది. ఈ శుభదినంలో కొన్ని ప్రత్యేక రంగులను ధరించడం ద్వారా అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఈ ఏడాది ఉగాది మార్చి 19న వచ్చింది. ఈ శుభదినంలో కొన్ని ప్రత్యేక రంగులను ధరించడం ద్వారా అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

2 / 5
ఉగాది నాడు ధరించాల్సిన శుభరంగులు.. 

ఆకుపచ్చ: ప్రకృతికి ప్రతీక అయిన ఈ రంగు కొత్త ఆరంభాలు, అభివృద్ధిని సూచిస్తుంది. ఆకుపచ్చ దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. 

పసుపు: మంగళకరమైన రంగు. పూజలలో పసుపు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఈ రంగు సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని సూచిస్తుంది. ఉగాది నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం ఎంతో శుభప్రదం.

ఎరుపు: శక్తి, ఉత్సాహానికి సంకేతం. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల ఉత్సాహం పెరిగి, రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది.

తెలుపు లేదా క్రీమ్: ప్రశాంతత, పవిత్రతకు సూచిక. కొత్త సంవత్సరాన్ని శాంతంగా ప్రారంభించాలని భావించే వారికి ఇవి సరైన ఎంపిక.

కాషాయం: ఆధ్యాత్మికతకు ప్రతీక. దేవాలయ దర్శనాలు లేదా ఇంటి పూజల సమయంలో ఈ రంగు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

ఉగాది నాడు ధరించాల్సిన శుభరంగులు.. ఆకుపచ్చ: ప్రకృతికి ప్రతీక అయిన ఈ రంగు కొత్త ఆరంభాలు, అభివృద్ధిని సూచిస్తుంది. ఆకుపచ్చ దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. పసుపు: మంగళకరమైన రంగు. పూజలలో పసుపు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఈ రంగు సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని సూచిస్తుంది. ఉగాది నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం ఎంతో శుభప్రదం. ఎరుపు: శక్తి, ఉత్సాహానికి సంకేతం. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల ఉత్సాహం పెరిగి, రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. తెలుపు లేదా క్రీమ్: ప్రశాంతత, పవిత్రతకు సూచిక. కొత్త సంవత్సరాన్ని శాంతంగా ప్రారంభించాలని భావించే వారికి ఇవి సరైన ఎంపిక. కాషాయం: ఆధ్యాత్మికతకు ప్రతీక. దేవాలయ దర్శనాలు లేదా ఇంటి పూజల సమయంలో ఈ రంగు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

3 / 5

ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు.. 

బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి దేవుడిని ఆరాధించాలి.
ఇంటి ముందు ముగ్గు వేయడం శుభ సూచికం.
గుమ్మానికి మామిడి ఆకులతో తొరణం కట్టాలి.
బెల్లం, మామిడి, వేపపువ్వు, చింతపండు, మిరప, ఉప్పుతో ఉగాది పచ్చడి తయారు చేసి తినాలి.
పూలు, పండ్లను దేవుడికి సమర్పించాలి.
పంచాంగ శ్రవణం చేయాలి. 
పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందాలి.

ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు.. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి దేవుడిని ఆరాధించాలి. ఇంటి ముందు ముగ్గు వేయడం శుభ సూచికం. గుమ్మానికి మామిడి ఆకులతో తొరణం కట్టాలి. బెల్లం, మామిడి, వేపపువ్వు, చింతపండు, మిరప, ఉప్పుతో ఉగాది పచ్చడి తయారు చేసి తినాలి. పూలు, పండ్లను దేవుడికి సమర్పించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందాలి.

4 / 5
పూజకు అనుకూల సమయం.. 

చైత్ర శుద్ధ పాడ్యమి మార్చి 18 రాత్రి 10:45కి ప్రారంభమై, మార్చి 19 రాత్రి 8:30 వరకు ఉంటుంది. పూజకు ఉత్తమ సమయం ఉదయం 6:15 నుంచి 8:45 వరకు. 

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

పూజకు అనుకూల సమయం.. చైత్ర శుద్ధ పాడ్యమి మార్చి 18 రాత్రి 10:45కి ప్రారంభమై, మార్చి 19 రాత్రి 8:30 వరకు ఉంటుంది. పూజకు ఉత్తమ సమయం ఉదయం 6:15 నుంచి 8:45 వరకు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త
భవిష్యత్‌కు దారి చూపే మహా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
భవిష్యత్‌కు దారి చూపే మహా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో