AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కూరగాయల దోశ.. టేస్ట్ పిచ్చెక్కిపోద్ది.. సూపర్ హెల్దీ కూడా..

Raw vegetable dosa recipe: పచ్చి కూరగాయాలు మనం ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. మీరు ఇంట్లో ఒక్కసారి దీనిని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు దీనిని వదిలిపెట్టరు. మరి, ఇంకెందుకు దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 18, 2026 | 4:10 PM

Share
పచ్చి కూరగాయలతో దోశ చేసి తింటే రుచి అదిరిపోతోంది. ఇది రుచికి మాత్రమే కాకుండా  ఆరోగ్యానికి కూడా సూపర్ ఫుడ్. అంతేకాదు, ఇది 10 నుంచి 15 నిముషాల్లో  తయారవుతుంది. కొన్ని ఏరియాల్లో దీనిని చాలా మంది తింటారు. కొందరికి ఎలా చేయాలో తెలియదు అయితే, వీటిని ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
పచ్చి కూరగాయలతో దోశకు కావాల్సిన పదార్దాలు: రెండు కప్పుల దోశ పిండి, తరిగిన క్యారెట్ తురుము, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అర కట్ట కొత్తిమీర ఆకులు, ఒక కప్పు నూనె, రుచికి సరిపడా నూనెను తీసుకోవాలి.

2 / 5
రెండు కప్పుల దోశ పిండిని ఒక గిన్నెలో తీసుకుని దానిలో తరిగిన క్యారెట్, కట్ చేసిన క్యాప్సికం, క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు, అర కట్ట కొత్తిమీర ఆకులు వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటే దోశ తినడానికి రుచికరంగా ఉంటుంది.

3 / 5
ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాని మీద నూనె వేసి అది వేడయ్యా ఒక గరిటే పిండిని పోసి దోశ లాగా పలుచగా వేసుకోవాలి. 
దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి. వేడివేడి కూరగాయల దోశను తీసుకుని దానిలో ఎర్ర చట్నీ  తింటే టేస్టీగా ఉంటుంది.

ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాని మీద నూనె వేసి అది వేడయ్యా ఒక గరిటే పిండిని పోసి దోశ లాగా పలుచగా వేసుకోవాలి. దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి. వేడివేడి కూరగాయల దోశను తీసుకుని దానిలో ఎర్ర చట్నీ తింటే టేస్టీగా ఉంటుంది.

4 / 5
పచ్చి కూరగాయాలు ఆరోగ్యానికి  చాలా బలం. అందుకే, వైద్యులు కూడా దీనిని తినాలని చెబుతున్నారు. మీరు ఒక్కో పిండి దోశ తినడం కంటే,  అన్ని కూరగాయలు కలిపిన దోశ తినడం చాలా మంచిది. పైన చెప్పినట్లు స్టెప్ బై స్టెప్ ఫాలో అయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'

ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు

Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన

గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు

ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది

వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?

జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!

రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!