Face Pack: ఈ ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీ పైనే ఉంటుంది..
పసుపు, పాల మీగడ కలయిక చర్మ సౌందర్యానికి ఒక అద్భుతమైన 'నేచురల్ బ్యూటీ థెరపీ' లాంటిది. వేల ఏళ్లుగా మన దేశంలో దీనిని సౌందర్య సాధనంగా వాడుతున్నారు. ముఖంపై సహజమైన మెరుపు (Golden Glow) కోసం పసుపు, పాల మీగడ (Turmeric and Malai) మిశ్రమం ఎంతలా సహాయపడుతుందో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే ఇంట్లోనే దొరికే ఈ పదార్థాలతో మెరిసే చర్మాన్ని తక్కువ ఖర్చులోనే మీ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది ఒక వరప్రసాదం లాంటిది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే, చర్మంపై ఉన్న ట్యాన్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ వంటి గ్లో పొందవచ్చు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
