Elephant Foot Yam: తెలుగువారికి ప్రీతిపాత్రమైన కంద దుంప అనేక పోషకాలకు నిలయం. ఇది జీర్ణశక్తిని పెంపొందించి, ఆస్తమా, రక్తపోటు వంటి సమస్యలను నివారిస్తుంది. ఎముకల పుష్టికి, రక్త ప్రసరణకు సహాయపడి, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. కంద వినియోగం పురుషులు, స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.