చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు
సెలబ్రిటీల భారీ పెళ్లిళ్లకు భిన్నంగా జగపతి బాబు తన రెండో కూతురి పెళ్లిని రహస్యంగా జరిపించారు. మీడియాకు దూరంగా, ఆడంబరాలు లేకుండా జరిగిన ఈ వివాహం గురించి ఇటీవల ఓ AI వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. ఈ వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తుండగా, కొందరు దీనిని ప్రాంక్‌గా భావిస్తున్నారు. జగపతిబాబు వ్యక్తిగత జీవితం, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన కెరీర్ విజయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్న జగపతిబాబు.. ఉన్నట్టుండి ‘ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్’ అంటూ ఓ AI వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ జగపతి బాబును విష్ చూస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొంత మంది మాత్రం.. జగ్గూ భాయ్ షేర్ చేసిన వీడియోను ప్రాంక్‌గా తీసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్లో నిలిచిపోయే రోల్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకుంటున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Champion: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

