AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్.. ఆ సినిమాలు ఏవంటే?

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతే కాకుండా ప్రతి సినిమాలో సరికొత్తగా కనిపిస్తూ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు ఈ హీరో. అయితే చిత్ర పరిశ్రమలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాను మరొకరు చేయడం చాలా కామన్. అయితే అలానే రెబల్ స్టార్ ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో తారక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడంట. ఇంతకీ ఆ సినిమాలు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Feb 17, 2025 | 9:46 AM

Share
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి సినిమాతో ఈయన వరల్డ్ వైడ్ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అయితే ఈ హీరో చాలా సినిమాలను తిరస్కరించారంట. అవి:

1 / 5
జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లలో అశోక్ ఒకటి. అయితే ఈ సినిమాను ప్రభాస్ తిరస్కరించడంతో, ఎన్టీఆర్‌కు అవకాశం వచ్చి ఆయన చేశారంట.

2 / 5
అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమన్నా హీరోయిన్‌గా నటించిన మూవీ ఊసర వెల్లి. ఈ స్టోరీని కూడా దర్శకుడు మొదట ప్రభాస్‌కు వినిపించాడంట. ఆయన రిజెక్ట్ చేయడంతో ఆఫర్ తారక్‌కు వచ్చింది.

3 / 5
అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ జంటగా నటించిన సినిమాల్లో బృందావనం ఒకటి. ఈ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కాగా, ఈ మూవీ కథ కూడా మొదటగా ప్రభాస్ వద్దకే వెళ్లిందంట.

4 / 5
జూనియర్ ఎన్టీర్ సినీ కెరీర్ ఓ మలుపు తింపిన చిత్రాల్లో సింహాద్రి మూవీ ఒకటి. ఈ సినిమాతో తారక్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అయితే  ఈ సినిమా కథ కూడా మొదట ప్రభాస్ వద్దకు వెళ్లగా ఆయన రిజెక్ట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత