Suprita: రోడ్డుపై రోజా పూలతో సురేఖా వాణి కూతురు సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే తన డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్నిబ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
