Vijay Antony: షాకింగ్.. షూటింగ్‏లో గాయపడిన స్టార్ హీరో.. తీవ్రగాయాలు..

ప్రస్తుతం విజయ్ బిచ్చగాడు 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మలేషియాలో శరవేగంగా జరుగుతుంది.

Vijay Antony: షాకింగ్.. షూటింగ్‏లో గాయపడిన స్టార్ హీరో.. తీవ్రగాయాలు..
Vijay Antony
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 16, 2023 | 8:53 PM

బిచ్చగాడు సినిమాతో తెలుగులో క్రేజ్ సంపాదించుకున్నారు హీరో విజయ్ ఆంటోని. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఇప్పుడు ఆయన చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. ప్రస్తుతం విజయ్ బిచ్చగాడు 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మలేషియాలో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సెట్ లో విజయ్ కు ప్రమాదం జరిగింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాడవంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కౌలాంలపూర్ లో పిచ్చైక్కారన్ 2(బిచ్చగాడు 2) సెట్ లో ఆయన గాయపడినట్లుగా సమాచారం. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయ్ వాటర్ బోట్ లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్రయూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాట్ర బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దసూకెళ్లింది. ఈ ప్రమాదంలో విజయ్ కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే అతడిని కౌలాలంపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని.. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

నటుడిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. ‘ప్రస్తుతం పిచైకారన్ 2, కొలై, రత్తం వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న బిచ్చగాడు 2 సినిమాలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వైజీ మహేంద్రన్, అజయ్ ఘోష్ నటిస్తున్నారు.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?