Tollywood: అయ్యా బాబోయ్.. కట్టప్ప కూతురు ఎంతో అందంగా ఉందో చూశారా.. ? హీరోయిన్లు సైతం దిగదుడుపే..
మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు నటుడు సత్యరాజ్. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆరిస్టుగా కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సత్యరాజ్ కూతురు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు సత్యరాజ్. ఒకప్పుడు తమిళంలో హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వయసు మళ్లిన తర్వాత సహాయ పాత్రలు పోషిస్తూ మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతగా కనిపిస్తున్నారు. తెలుగులో మిర్చి, శంఖం, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలతో జనాలకు మరింత దగ్గరయ్యారు. ఇక డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. ఇందులో కట్టప్ప పాత్రలో నటించి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలోని దాదాపు అన్ని భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సత్యరాజ్.. అటు మీడియాకు మాత్రం దూరంగానే ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఇక సత్యరాజ్ పర్సనల్ లైఫ్ గురించి జనాలకు అంతగా తెలియదు.
ఇది చదవండి : Teen Maar: హాట్ ఫొటోలతో మెంటలెక్కిస్తోన్న తీన్ మాన్ హీరోయిన్.. పెళ్లైన తర్వాత పెరిగిన జోరు..
Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నా
సత్యరాజ్ కు భార్య మహేశ్వరి, కొడుకు, కూతురు ఉన్నారు. సత్యరాజ్ తనయుడు సిబిరాజ్ ప్రస్తుతం హీరోగా దూసుకుపోతున్నాడు ఇప్పటికే డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించారు. ఇక కూతురు దివ్య సత్యరాజ్. సినీ పరిశ్రమకు దూరంగా న్యూట్రిషియన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టింగ్ ఉండే దివ్య.. హెల్త్, లైఫ్ స్టైల్ టిప్స్ షేర్ చేస్తుంది. ప్రస్తుతం దివ్య సత్యరాజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. హీరోయిన్లకు ఏమాత్రం అందమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Ram Charan: అప్పుడేమో క్యూట్‌గా.. ఇప్పుడేమో హాట్‌గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..
Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..
Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.