పూలే పూలు.. ఇలా చేస్తే చలికాలంలో కూడా మల్లె చెట్టు గుబురుగా పూస్తుంది
ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే మొక్కల్లో మల్లె మొక్క కూడా ఒకటి. చాలా మందికి మల్లె పూలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. అందుకే ఆ మొక్కను ఎక్కువగా పెంచుకుంటారు. అయితే కొన్ని సార్లు సీజన్ మారినప్పుడు కొన్ని సార్లు మొక్క పూయడం ఆపేస్తుంది. అయితే అటువంటి సమయంలో మొక్క పూలు బాగా పూయాలి అంటే ఏం చేయాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
