AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రేయాస్ అయ్యర్ @ 19.. టీ20 హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డ్..!

Shreyas Iyer Captaincy Records: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి 25 మ్యాచ్‌ల్లోనే అత్యధిక టాస్‌లు గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

Venkata Chari
|

Updated on: Oct 30, 2026 | 12:43 PM

Share
Shreyas Iyer Captaincy Records: క్రికెట్‌లో టాస్ గెలవడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశాల్లో ఒకటి. ముఖ్యంగా పిచ్ పరిస్థితులు, వాతావరణం, జట్టు వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు.

1 / 5
తన కెప్టెన్సీలో ఆడిన తొలి 25 మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్ ఏకంగా 19 సార్లు టాస్ గెలిచాడు. దీంతో తొలి 25 మ్యాచ్‌ల్లో అత్యధిక టాస్‌లు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

2 / 5
ఈ జాబితాలో వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామీ, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరూ తమ తొలి 25 మ్యాచ్‌ల్లో 17 చొప్పున టాస్‌లు గెలిచారు. అయితే 19 టాస్ విజయాలతో శ్రేయస్ అయ్యర్ వీరిద్దరినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.

3 / 5
తొలి 25 మ్యాచ్‌ల్లోనే ఈ స్థాయి టాస్ విజయాలు సాధించడం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రస్థానంలో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. అయితే, మ్యా్చ్‌లు గెలవడంలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు గెలవగా, కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయాడు. ఇందులో 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

4 / 5
ఇక కివీస్ సిరీస్ గురించి మాట్లాడితే, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 3 మ్యాచ్‌లు గెలిచిన శ్రేయాస్ సేన ప్రస్తుతం 4వ మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్, క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నాడు.

5 / 5
Follow Us
శ్రేయాస్ అయ్యర్ @ 19.. టీ20 హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్

పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు

మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!

బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే

కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..

కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్

ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..

రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి

మీ వాట్సాప్ ఖాతాను వేరొకరు వాడుతున్నారా?