AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

క్యూట్ క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి తెలుగు హీరోయిన్. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి హిట్స్ అందుకుంది. కానీ అనుకున్నంతగా స్టార్ స్టేటస్ రాలేదు. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి.

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..
Heroine
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2024 | 12:23 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది. చిన్న సినిమాతోనే తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా నీలికళ్లతో కుర్రకారును ఆగం చేసింది. ఆ తర్వాత ఆడపాదడపా చిత్రాల్లో అలరించిన ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో అనుకున్నంత అవకాశాలు రాలేదు. దీంతో చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆకస్మాత్తుగా సోషల్ మీడియాలో వైరలవుతుంది ఈ వయ్యారి. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ? తనే హీరోయిన్ స్నేహా ఉల్లాల్. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి. ఆ తర్వాత కరెంట్ మూవీలో యంగ్ హీరో సుశాంత్ తో జతకట్టింది.

ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పా్న్స్ వచ్చింది. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన సింహా సినిమాలో మెరిసింది. ఈ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కానీ స్టార్ స్టేటస్ మాత్రం రావట్లేదు. ఆమె ఖాతాలో హిట్లు పడ్డాకా కూడా ఆ స్థాయి ఆఫర్స్ రాలేదు. వరుడు సినిమాలో బన్నీతో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఆ మూవీ డిజాస్టర్ కావడంతో అంతగా ఫేమస్ కాలేకపోయింది.

దీంతో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ రాలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న స్నేహా ఉల్లాల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు! ఏనుగు తెలివికి సెల్యూట్!
పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు! ఏనుగు తెలివికి సెల్యూట్!
హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు
హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు
అమర వీరుడి తల్లి కంటతడి.. గుండెలకు హత్తకుని ఓదార్చిన రాష్ట్రపతి..
అమర వీరుడి తల్లి కంటతడి.. గుండెలకు హత్తకుని ఓదార్చిన రాష్ట్రపతి..