Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. కానీ తారక్ కెరీర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆది. డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్టీఆర్ క్రేజ్ మార్చేసింది. ఈ సినిమాతో తారక్ కు స్టార్ డమ్ వచ్చేసింది.

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..
Aadi Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 22, 2024 | 11:06 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‏లో మొదటిసారిగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ తారక్ సరసన్ హీరోయిన్ కీర్తి చావ్లా నటించగా.. 2002లో విడుదలైన ఈ మూవీ మ్యూజికల్ సూపర్ హిట్ కూడా. ఈ సినిమాతోనే తారక్ కు స్టార్ డమ్ వచ్చింది. అలాగే ఫస్ట్ మూవీతోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు దర్శకుడు వి వి వినాయక్. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి విమర్శకులు సైతం నోరెళ్లబెట్టారు. ఇందులో అలీ, ఆహుతి ప్రసాద్, చలపతి రావు, ఎల్.బీ శ్రీరాం. ఎంఎస్ నారాయణ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని డైలాగులు , సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని కామెడీ సీన్స్ జనాలను కడుపుబ్బా నవ్విస్తాయి. అందులో ఎల్.బి.శ్రీరామ్ కామెడీ సీన్ గురించి చెప్పక్కర్లేదు.

ఎల్.బి.శ్రీరామ్ బక్కపల్చని బాడీ గురించి ఓ నటి తన పిల్లలకు క్లాస్ తీసుకుంటుంది. సరిగ్గా ఫుడ్ తినకపోతే మీరు ఈ అంకుల్ లాగే తయారవుతారు అంటూ చూపించే సీన్ ఇప్పటికీ హైలెట్. ఈ సీన్ లో ఎల్.బి.శ్రీరామ్ తో కలిసి నటించిన నటి పేరు రమ్య శ్రీ. తెలుగులో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. సహయ నటిగానే కాకుండా అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అట్రాక్షన్ అయ్యింది. ఆమె నటి, డ్యాన్సర్, మోడల్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. 1970లో ఏపీలోని విశాఖపట్నంలో జన్మించిన రమ్య శ్రీ.. 1997లో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

తెలుగులో నువ్వు నేను, తప్పు చేసి పప్పు కూడు, ఆది, విష్ణు, అమ్మాయిలు అబ్బాయిలు, సింహాద్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అలాగే అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రమ్య శ్రీ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పటికీ.. ఇప్పటికీ ఏమాత్రం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు