AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ములక్కాడ గుజ్జు కర్రీ ఇలా వండితే.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది

mulakkada gujju kura in telugu: ములక్కాడతో ఫ్రై కర్రీ, గ్రేవీ కూరలు చేసుకుని తిన్నాము. మరి, ఈ గుజ్జు కర్రీ ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే అన్నం, చపాతీల్లోకి రుచి అదిరిపోతోంది.

Prasanna Yadla
|

Updated on: Mar 20, 2026 | 12:14 PM

Share

కావాల్సిన పదార్దాలు : 5 ములక్కాడలు,  రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 4 పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, పది కరివేపాకులు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, కొత్తిమీర ఆకులు.

1 / 5
ముందుగా ములక్కాడలను తీసుకుని నీటిలో బాగా శుభ్రపరచి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని కట్ చేసి నీళ్లలో 10 నుంచి 15 నిముషాల పాటు బాగా ఉడికించాలి. ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి  తీసుకుని లోపలి గుజ్జును తీసి గిన్నెలో పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు గ్యాస్  వెలిగించి పొయ్యి మీద పాన్‌  పెట్టి ఆయిల్ వేసిఅది వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,  కరివేపాకు ఆకులు వేసి వాటిని బాగా వేయించాలి.

3 / 5
 ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కూడావేసి రంగు మారే వరకు  వరకు వాటిని బాగా వేయించాలి.  ఇంకా వాటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

4 / 5
ఉల్లిపాయల మిశ్రమం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత  ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు కూడా బాగా వేయించాలి. చివర్లో ములక్కాడ గుజ్జు వేసి 10 నిముషాల పాటు ఉంచి బాగా మరిగించాలి. గ్రేవీలా మారిన తర్వాత కొత్తిమీర  కిందకు దించాలి.

5 / 5
Follow Us
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది

మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!

మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ

ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే

ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..

వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్

పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..

కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?

పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..