Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన సినిమా శక్తి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇందులో ఇలియనా కథానాయికగా నటించగా.. పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..
Manjari Fadnis
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 19, 2024 | 5:32 PM

తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే ఫేమస్ అయినవారు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీ తర్వాత ఆ ముద్దుగుమ్మలకు వరుస ఆఫర్స్ వస్తాయనుకుంటారు. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమైనవారు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన తారలు.. ఇండస్ట్రీలో తమదైన మార్క్ వదిలి వెళ్తుంటారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కథానాయిక గుర్తుందా.. ? ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా హీరోయిన్. తన పేరు మంజరీ ఫడ్నిస్. అల్లరి నరేష్ నటించిన ‘సిద్దూ ఫ్రం శ్రీకాకుళం’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరియమైంది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. ఆ తర్వాత కె. విశ్వనాథ్ తెరకెక్కించిన శుభప్రదం సినిమాలో నటించి మెప్పించింది.

అయితే ఈ బ్యూటీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ మంజరీకి అనుకున్నంత ఆఫర్స్ మాత్రం రాలేదు. ఆమె నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలోనూ నటించింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇందులో ఇలియానా కథానాయికగా నటించగా.. మంజరీ కీలకపాత్రలో నటించింది.

అయితే ఈ సినిమా హిట్ కాకపోవడంతో మంజరికి ఆశించినంత ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించింది. అలాగే ఇటు వెబ్ సిరీస్ కూడా చేసింది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది మంజరీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో