AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు హీరోయిన్ లయ. తెలుగులో ఫ్యామిలీ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

Rajitha Chanti
|

Updated on: Oct 17, 2024 | 1:21 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ అడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్ లయ. అప్పట్లో తనదైన నటనతో సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5
భద్రం కొడుకో సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమైం.. ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ కావడంతో అవకాశాలు క్యూ కట్టాయి.

2 / 5
తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ. దాదాపు పదేళ్లపాటు అగ్రకథానాయికగా అలరించిన ఆమె.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. దీంతో సినిమాలకు దూరమయ్యింది.

3 / 5
చివరగా బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించిన లయ.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం లయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో లయ కూతురు శ్లోకా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది లయ కూతురు.

5 / 5
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..

డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!

ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో

కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ

మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!

KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌

ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!

అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!

మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..

మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే