AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ త్వరగా, మెత్తగా ఉడకాలంటే.. కూర మధ్యలో ఇది వేస్తే చాలు.. 10 నిమిషాల్లోనే అయిపోతోంది

సండే వస్తే చాలు.. నాన్ వెజ్ ప్రియులకు పండుగే. చికెన్ లేదా మటన్ తెచ్చుకుని తింటారు. కోడి మాంసం ఎలా అయినా వండేయచ్చు. మటన్ వండటమే కష్టం. ఎందుకంటే ఇది త్వరగా ఉడకదు. ఇది వండాలంటే చాలా ఓర్పు కావాలి. మటన్ మెత్తగా ఉడకాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Prasanna Yadla
|

Updated on: Mar 20, 2026 | 11:07 AM

Share
ఆదివారం వస్తే కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ కానీ మటన్ తెచ్చుకుని రక రకాల కూరలు వండుకుని తింటారు. చికెన్ వండటం చాలా ఈజీ. మటన్ ఉండటం కొందరికి కష్టంగా ఉంటుంది. ఇక ముదురు మటన్ అయితే తొందరగా ఉడకదు. 
కొద్దీ సమయంలోనే మటన్ ఉడకాలంటే ఈ చిట్కాలు పాటించండి.

ఆదివారం వస్తే కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ కానీ మటన్ తెచ్చుకుని రక రకాల కూరలు వండుకుని తింటారు. చికెన్ వండటం చాలా ఈజీ. మటన్ ఉండటం కొందరికి కష్టంగా ఉంటుంది. ఇక ముదురు మటన్ అయితే తొందరగా ఉడకదు. కొద్దీ సమయంలోనే మటన్ ఉడకాలంటే ఈ చిట్కాలు పాటించండి.

1 / 5
మటన్ మార్కెట్ నుంచి తీసుకురాగానే చల్లటి నీళ్ళతో కాకుండా వేడి నీళ్లతో కడగండి. ఇలా కడిగితే త్వరగా ఉడుకుతుంది. మీరు వండేటప్పుడు మాంసం లేతదా? లేక ముదురుదా అని చూసుకుని వాటిని వండటం మొదలు పెట్టండి. చల్లటి నీరు మటన్ ను తొందరగా ఉడకనివ్వదు.

2 / 5
 మారినేషన్: ముదురు మటన్ బాగా శుభ్ర పరిచిన కడిగిన తర్వాత, దానిలో  ఒక కప్పు పెరుగు, మూడు టేబుల్ స్పూన్స్  అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు నుంచి నాలుగు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇంకా ఉడికే సమయంలో ఒక కప్పు నూనె వేస్తే బాగా ఉడుకుతుంది. ఇలా చేస్తే ఎంతటి ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే  మెత్తబడుతుంది.

3 / 5
ముదురు మటన్ ఉడికించే ఇంటి చిట్కాలు ఇవే:  ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే.. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఉడికించవచ్చు. ముందుగా మీరు షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే రెండు నుంచి మూడు సార్లు మటన్ శుభ్రం చేసుకోవాలి. ముదురు మటన్ అయితే, నిమ్మరసంలో నానబెట్టాలి.

4 / 5
మేక మాంసం ఒక్కో షాపుల్లో ఒక్కోలా ఉంటుంది. ఆణి చోట్లా ఒకేలా అయితే ఉండదు. ఇది కొన్ని చోట్ల ముదురుగా ఉంటే, మరి కొన్ని చోట్లా లేతగా ఉంటుంది. లేతది అయితే వెంటనే ఉడుకుతుంది. ఇక ముదురుది అయితే ఉడకడానికి చాలా సమయం పడుతుంది. 
ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఎలాంటి ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది.

మేక మాంసం ఒక్కో షాపుల్లో ఒక్కోలా ఉంటుంది. ఆణి చోట్లా ఒకేలా అయితే ఉండదు. ఇది కొన్ని చోట్ల ముదురుగా ఉంటే, మరి కొన్ని చోట్లా లేతగా ఉంటుంది. లేతది అయితే వెంటనే ఉడుకుతుంది. ఇక ముదురుది అయితే ఉడకడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఎలాంటి ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది.

5 / 5
Follow Us