ప్లస్ పాయింట్ పక్కన పెట్టేసిన శ్రీలీల.. అరే ఎందుకలా?
శ్రీలీల తన అద్భుతమైన డాన్స్ నైపుణ్యానికి పేరుగాంచారు. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఆమె డాన్స్ నంబర్‌లు తక్కువగా ఉండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో మహేష్ బాబు వంటి స్టార్స్ సైతం ఆమె డాన్స్‌ను మెచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితి ఆమెకు ఉన్న "ప్లస్ పాయింట్"ను పక్కన పెట్టేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
శ్రీలీల డాన్స్ నైపుణ్యం ఆమెకు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆమె పేరు చెప్పగానే చాలామందికి ఆమె అద్భుతమైన స్టెప్పులే గుర్తుకొస్తాయి. “నేను డాన్సులు చేయకుండా ఉండలేను” అని శ్రీలీల స్వయంగా చెప్పగా, మేకర్స్ కూడా ఆమెను ఎంపిక చేసుకునేటప్పుడే డాన్స్ నంబర్‌లను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. కిస్సిక్ వంటి సాంగ్స్ ఆమె డాన్స్ ప్రతిభకు నిదర్శనం. గుంటూరు కారం సమయంలో మహేష్ బాబు సైతం, శ్రీలీల ఇండస్ట్రీలోని హీరోలందరితో డాన్సులు చేయించేస్తుందని ప్రశంసించడం తెలిసిందే.
మరిన్ని వీడియోల కోసం :
ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
Published on: Mar 20, 2026 10:55 AM
Follow Us
వైరల్ వీడియోలు
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
Latest Videos
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

