Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

హారర్ సినిమాలు చూసేందుకు జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఓవైపు అనుక్షణం వణుకించే సీన్స్, ఊహించని ట్విస్టులు ఉన్న చిత్రాలు చూసేందుకు భయపడుతున్నప్పటికీ హారర్, థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సినిమా.

Rajitha Chanti

|

Updated on: Oct 19, 2024 | 7:56 PM

సౌత్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాల కంటే ఇప్పుడు ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడియన్స్.  భయపడతామని తెలిసి కూడా థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నారు. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ సినిమా చూడండి.

1 / 5
అదే ది ఎక్సార్సిస్ట్. ఇది1973లో వచ్చిన అమెరికన్ హాలీవుడ్ సినిమా.  దర్శకుడు విలియం ఫ్రైడ్కిన్ దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం .70ల నాటి ఈ చిత్రం ఇప్పటికీ నంబర్ 1 థ్రిల్లర్ చిత్రం ఇదే.

2 / 5
విలియం పీటర్ బ్లాటీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కొత్త ఇంటికి మారిన ఓ కుటుంబానికి అక్కడ ఎదురైన పరిస్థితులు.. ఆ ఇంట్లో ఓ పిల్లవాడు వింతగా మారడం అతడి తల్లి గమనిస్తుంది.

3 / 5
ఆ చిన్నారి పరిస్థితి రోజురోజుకు మారిపోవడం, మనిషి రూపురేఖలకు భిన్నంగా మారడం గమనించిన తల్లి ఓ క్రైస్తవ మతగురువును సంప్రదించడంతో ఆ చిన్నారికి పట్టిన దెయ్యం గురించి తెలుస్తుంది. ది ఎక్సార్సిస్ట్ అనేది చాలా భయానక థ్రిల్లర్ మూవీ.

4 / 5
 ఒక తల్లి తన బిడ్డను దెయ్యం నుండి రక్షించుకోవడానికి చేసే పోరాటామే ఈ మూవీ. ఈ చిత్రం ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమా తదుపరి భాగం ది ఎక్సార్సిస్ట్ బిలీవర్, 2022లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

5 / 5
Follow us
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..

పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!