AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అల్లరి నరేష్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? గుర్తుపట్టలేనంతగా మారిన అందాల రాక్షసి..

తెలుగు సినీరంగంలో నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలలో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు చాలా మంది. ఫస్ట్ మూవీతోనే నటనకు మంచి మార్కులు కొట్టేసి స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆశించినంత స్థాయిలో ఆఫర్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో మధురిమ ఒకరు.

Rajitha Chanti
|

Updated on: Oct 19, 2024 | 7:47 PM

Share
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన సినిమా సరదాగా కాసేపు. అప్పట్లో  ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో మణిమాల పాత్రలో నటించి మెప్పించింది మధురిమ.

1 / 5
సరదాగా కాసేపు సినిమాలో చక్కనైన తెలుగింటి అమ్మాయిలా.. అందం, అభినయంతో మెప్పించింది. ఈ సినిమాతోపాటు తెలుగులో మరిన్ని చిత్రాల్లో మెరిసింది ఈ వయ్యారి. కానీ అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు.

2 / 5
ఇక మధురిమ పేరును కాస్తా నైరా బెనర్జీగా మార్చుకుని బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది. అలాగే అప్పుడప్పుడూ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంది.

3 / 5
ముంబయికి చెందిన ఈ బ్యూటీ.. చిన్నప్పుడే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. అంతేకాదు ఈ అమ్మడు క్లాసికల్ డ్యాన్సర్ కూడా. 2009లో ఆ ఒక్కడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

4 / 5
కానీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగులో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరదాగా కాసేపు, మౌనరాగం, ఆరెంజ్ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత