ఏలినాటి శనితో అష్ట కష్టాలు.. బయటపడటానికి ఈ పరిహారాలు చేయండి
ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. దీని ప్రభావం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా కొన్ని సార్లు శని ప్రభావం కూడా జీవితంలో మంచిని తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం కుంభ రాశి, మీన రాశి, మేష రాశి వారు ఏలినాటి శనితో బాధపడుతున్నారు. అయితే అటువంటి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
