AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

టాలీవుడ్ సినీరంగంలో చాలా మంది తారలు ఒక్క సినిమాతోనే ఫేమస్ అవుతుంటారు. స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. రామ్ చరణ్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారాదా.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.

Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..
Govindudu Andarivadele..
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2024 | 8:56 AM

Share

మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్ ఇఫ్పుడు గ్లోబల్ స్టార్. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కొ సినిమాతో అడియన్స్ హృదయాల్లో మరింత ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. మొదట్లో చరణ్ యాక్టింగ్ పై అనేక విమర్శలు వచ్చినప్పటికీ తన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చరణ్.. చిరుత సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాతో మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే..ఇప్పటివరకు చరణ్ నటించిన చిత్రాల్లో గోవిందుడు అందరివాడేలే మూవీ ప్రత్యేకం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. ముఖఅయంగా ఫ్యామిలీ అడియన్స్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఇందులో చరణ్ చెల్లిగా నటించింది అయేషా కాదుస్కర్. ఈ మూవీలో చరణ్ చెల్లిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రంలో కనిపించింది కాసేపు అయినా.. తన నటనతో ఆకట్టుకుంది. అయేషా కాదుస్కర్.. గోవిందుడు అందరివాడేలే తర్వాత మరో సినిమాలో నటించలేదు.

ముంబైకు చెందిన ఈ అమ్మడు 2012 లో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ మూవీలో కనిపించింది. ఆ త్రవాత 2014లో గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Ayesha Kaduskar (@ayeshak_)

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..