AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు నదియా. అప్పట్లో హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఇప్పుడు తల్లి పాత్రలలో మెప్పిస్తుంది. టాలీవుడ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా నటిస్తుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా కనిపించి ఆకట్టుకుంది నదియా..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..
Nadhiya
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2024 | 12:07 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీరియర్ హీరోయిన్ నదియా. ఒకప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నదియా.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. దీంతో మరోసారి తెలుగు చిత్రపరిశ్రమలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా గడిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అత్త పాత్రలో అలరించింది నదియా. ఈ సినిమాకు ఆమెకు నంది అవార్డ్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాతోనే తెలుగులో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది నదియా.

ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూకట్టడంతో తల్లి పాత్రలే కాకుండా సీరియస్ రోల్స్ కూడా చేసింది. ప్రస్తుతం సహాయ పాత్రలలో కనిపిస్తూ వెండితెరపై సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నదియా.. ఫ్యామిలీ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఆమె కూతుర్లు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు నదియా.

క్యారెక్టర్ ఆర్టి్స్టులు పాత్రలు పోషిస్తున్న నదియా.. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. అలాగే ఆమె కూతుళ్లు కూడా తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. ఇంతకీ నదియా కూతుళ్లను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న నదియా ఫ్యామిలీ ఫోటోస్ మీరు చూసేయ్యండి.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!