Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డిని కట్టప్పతో పోల్చిన బిగ్ బాస్ విన్నర్ రేవంత్..వాసంతి కృష్ణన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తనను విన్నర్ చేసినందుకు అభిమానులకు.. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. అలాగే తనకు సపోర్ట్ చేసిన హౌస్మేట్స్ ఆదిరెడ్డి, వాసంతి కృష్ణన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డిని కట్టప్పతో పోల్చిన బిగ్ బాస్ విన్నర్ రేవంత్..వాసంతి కృష్ణన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Revanth, Aadi Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2022 | 5:50 PM

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ముందు నుంచి వినిపించినట్లుగానే ఈ సీజన్ విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. నిజానికి రేవంత్ కంటే శ్రీహాన్ స్వల్ప మెజారిటీ ఓట్లు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో రూ. 40 లక్షలు తీసుకుని విన్నర్ రేసు నుంచి శ్రీహాన్ తప్పుకోవడంతో..రేవంత్ బీబీ టైటిల్ ట్రోఫీ అందుకున్నాడు. తనను విన్నర్ చేసినందుకు అభిమానులకు.. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. అలాగే తనకు సపోర్ట్ చేసిన హౌస్మేట్స్ ఆదిరెడ్డి, వాసంతి కృష్ణన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

వాసంతి కృష్ణన్ హౌస్ లో ఉన్న సమయంలో రేవంత్ తో స్నేహంగానే ఉండేవారు. కొన్ని సందర్భాల్లో వీరిద్దరి మధ్య వాగ్వాదం నడిచినా.. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయేవారు. తాజాగా ఆమె ఫోటో షేర్ చేస్తూ.. తనది స్వచ్చమైన నిజమైన స్నేహమని చెప్పుకొచ్చారు. తన ఫ్రెండ్ షిప్ నిజమైనదని.. తనపై చూపించిన ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపాడు రేవంత్. మీరు నిజమైన కంటెస్టెంట్ అని.. బయట వ్యక్తుల గురించి ఏమాత్రం పట్టించుకోకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి
Revanth

Revanth

అలాగే ఆదిరెడ్డి గురించి చెబుతూ.. అతను తన కట్టప్ప అని ప్రశంసలు కురిపించాడు. “మామా నువ్వు నా పక్కాన ఉండి నాకు ఇచ్చిన ధైర్యం కంటే ఇంకేం కావాలి ఆది మామ్స్. నువ్వు నా కట్టప్ప అంటే చాలా ప్రేమతో (అమ్మా, మీరు నాకు ఇచ్చిన ధైర్యం, మద్దతు వెలకట్టలేనిది. మీరు నా కట్టప్పా! చాలా ప్రేమతో) ” అంటూ రాసుకొచ్చారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో ఆది రెడ్డి నాల్గవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by ???? (@anvitha_gangaraju)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే