AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి ‘మాహిష్మతి’ని మించి..!

మాహిష్మతి.. బాహుబలి సినిమా పేరు తలుచుకున్నప్పుడే గుర్తొచ్చే పేర్లలో ఇది ఒకటి. బాహుబలి, రాజమాత శివగామి, భల్లాలదేవ, బిజ్జలదేవ వీరందరూ ఈ సామ్రాజ్యానికి చెందిన వారే. ఇక ఈ సామ్రాజ్యం కోసం రాజమౌళి వేయించిన సెట్టింగ్‌ను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. తన కలలో ఉన్న సామ్రాజ్యాన్ని ప్రేక్షకులకు అంతే అద్భుతంగా చూపించాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సామ్రాజ్యం సెట్టింగ్‌ను మించిన సెట్టింగ్ టాలీవుడ్‌లో వేయబోతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా, హిరణ్యకశ్యప అనే పురాణకథలో […]

ఈసారి 'మాహిష్మతి'ని మించి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 01, 2020 | 8:19 PM

Share

మాహిష్మతి.. బాహుబలి సినిమా పేరు తలుచుకున్నప్పుడే గుర్తొచ్చే పేర్లలో ఇది ఒకటి. బాహుబలి, రాజమాత శివగామి, భల్లాలదేవ, బిజ్జలదేవ వీరందరూ ఈ సామ్రాజ్యానికి చెందిన వారే. ఇక ఈ సామ్రాజ్యం కోసం రాజమౌళి వేయించిన సెట్టింగ్‌ను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. తన కలలో ఉన్న సామ్రాజ్యాన్ని ప్రేక్షకులకు అంతే అద్భుతంగా చూపించాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సామ్రాజ్యం సెట్టింగ్‌ను మించిన సెట్టింగ్ టాలీవుడ్‌లో వేయబోతున్నారు.

గుణశేఖర్ దర్శకత్వంలో రానా, హిరణ్యకశ్యప అనే పురాణకథలో నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో విష్ణు, హిరణ్యకశ్యప రెండు పాత్రల్లో రానా కనిపించబోతున్నాడట. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతుండగా.. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడట రానా. కాగా ఈ మూవీ కోసం ఇప్పుడు భారీ సెట్టింగ్ సిద్ధం చేస్తున్నాడట గుణశేఖర్. సాధారణంగానే తన సినిమాల్లో భారీ సెట్టింగ్‌లు వేసే అలవాటున్న గుణశేఖర్.. హిరణ్యకశ్యప కోసం కూడా రామానాయుడు స్టూడియోలో పెద్ద సెట్టింగ్ వేయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందుకోసం నిజమైన బంగారాన్ని ఆయన వాడుతున్నట్లు సమాచారం. ఇక ఈ సామ్రాజ్యం మాహిష్మతి కంటే పెద్దగా ఉండబోతుందట. కాగా సురేష్ ప్రొడక్షన్స్, గుణశేఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500