AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh- Vishwak Sen: బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో హీరో విశ్వక్ సేన్.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గత 20 రోజలుగా సాగుతున్న ఈ సంకల్ప యాత్ర లో హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నాడు. బండ్ల గణేశ్ తో కలిసి కొద్ది దూరం నడిచాడు.

Basha Shek
|

Updated on: Feb 09, 2026 | 10:02 PM

Share
 గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేశ్. ఇప్పుడు ఆ మొక్కుని నెరవేర్చుకునేందుకు సంకల్పయాత్రను ప్రారంభించాడు.

1 / 5
 సుమారు 20 రోజుల క్రితం షాద్ నగర్ లో ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర ఇప్పటికే అలిపిరికి చేరుకుంది. కాగా ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.

2 / 5
 తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ బండ్లన్న సంకల్ప యాత్రలో పాల్గొన్నరు. బండ్ల గణేశ్ తో కలిసి కొద్ది దూరం నడిచాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బండ్ల గణేశ్.

3 / 5
 'నా సంకల్పయాత్రలో ఈ రోజు నాతో అడుగులు వేసిన తమ్ముడు విశ్వక్ సేన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

4 / 5
 కాగా ఫంకీ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడు విశ్వక్ సేన్. ఇందులో భాగంగానే బండ్లగణేశ్ పాదయాత్రలో పాల్గొన్నాడు.

5 / 5
Follow Us
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్

హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..