విలేపార్లే ఈస్ట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం
ముంబైలోని విలేపార్లే ఈస్ట్‌లో ఉన్న సువిధా పెర్ల్ రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అంతస్తులో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ముంబైలోని విలేపార్లే ఈస్ట్ ప్రాంతంలో ఉన్న సువిధా పెర్ల్ రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక అంతస్తులో మంటలు చెలరేగడంతో, అవి వేగంగా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భవనం మొత్తం పొగతో నిండిపోవడంతో, లోపల ఉన్న నివాసితులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే, భవనంలోని ప్రజలందరూ సురక్షితంగా బయటకు వచ్చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ
Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు
నైజాం డిస్ట్రిబ్యూషన్ వార్.. రేసులో ఆ నలుగురు
Sukumar: రంగస్థలంను టార్గెట్ చేస్తున్న లెక్కల మాస్టారు.. ఫ్యాన్స్‌కు పండగే
Trivikram Srinivas: పాపం గురూజీ.. ఆ ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాడుగా
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

