పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే ముప్పు..
Mushrooms: పోషకాహార నిపుణులు సూచించే సూపర్ ఫుడ్స్‌లో పుట్టగొడుగులు ఒకటి. అయితే, ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే.. పుట్టగొడుగుల వల్ల కూడా కొన్ని ఆరోగ్య పరమైన రిస్కులు ఉన్నాయి. ఇటీవల కాలంలో వీటిని తిన్న తర్వాత అలెర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అసలు మీ శరీరతత్వానికి పుట్టగొడుగులు సరిపడతాయా? అలెర్జీ లక్షణాలు ఎలా ఉంటాయి? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
